: కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ రాజకీయ శైలి, వాగ్ధాటి ఎన్నటికీ మరువలేనివి: పవన్ కల్యాణ్
కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ మృతి పట్ల తాను శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ రోజు జనసేన పార్టీ నుంచి విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో శివశంకర్ చేసిన సేవలను పవన్ గుర్తు చేసుకున్నారు. గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఆయనని పవన్ పేర్కొన్నారు. ఆ పత్రికా ప్రకటనను పైన యథాతథంగా ప్రచురించాం.