: నా నోట మాట రావడం లేదు: బస్సు ప్రమాద ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్
కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదం తనని కలచివేసిందని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. ఆ పత్రికా ప్రకటనను పైన యథాతథంగా ప్రచురించాం.