: క్వాంటం కంప్యూటర్ల ఆవిష్కారం


మామూలుగా మనకైతే కంప్యూటర్‌ అంటేనే సూపర్‌. అలాంటిది సూపర్‌ కంప్యూటరు అంటే.. అది మరీ సూపరో సూపర్‌ అన్నట్లుగా ఉంటుంది. కానీ సూపర్‌ కంప్యూటర్లు అనేవి అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. అయితే.. సూపర్‌ కంప్యూటర్ల స్థాయిలోనే పనిచేసే నెక్ట్స్‌ జెన్‌ క్వాంటం కంప్యూటర్లను రూపొందించడంలో మాత్రం.. శాస్త్రవేత్తలు కీలకమైన ముందడుగు వేశారు.

న్యూక్లియర్‌ స్పిన్స్‌ చదవగలిగే సామర్థ్యం ఉన్న కంప్యూటర్‌ సూపర్‌ కంప్యూటర్‌తో సమానంగా పనిచేస్తుంది. ఇలాంటి కంప్యూటర్‌ను స్వీడన్‌లోని లింకోపింగ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు... అమెరికా, జర్మన్‌ శాస్త్రవేత్తలతో కలిసి ఏర్పాటుచేశారు.

  • Loading...

More Telugu News