: 63 కేజీల కేక్ తో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన 63 కేజీల భారీ కేక్ ను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకుని 'లాంగ్ లివ్ కేసీఆర్' అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన పరుగులెత్తించాలని వారు కాంక్షించారు. 

  • Loading...

More Telugu News