: ప్రేమికుల రోజు సందర్భంగా నాగచైతన్యకి సమంత ఏ గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా?

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నటుడు నాగచైతన్య, చెన్నై బ్యూటీ సమంత జంట నిన్న ప్రేమికుల రోజుని విభిన్నంగా జరుపుకున్నారట. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య నుదిటిపై స‌మంత ముద్దుపెట్టి ఆ ముద్దునే గిఫ్ట్‌గా ఇచ్చిందట‌. ఆమె నాగ‌చైత‌న్య‌కి ఇస్తోన్న ఈ ముద్దు ఫొటో  ప్ర‌స్తుతం సామాజిక మాధ్యమాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అభిమానులు ఈ ఫొటోను చూసి మురిసిపోతున్నారు. వారు జీవితాంతం హ్యాపీగా ఉండాల‌ని విషెస్ చెబుతున్నారు. ప్ర‌స్తుతం సమంత తమిళ సినిమాల్లో న‌టిస్తుండ‌గా చైతూ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. వీరి పెళ్లి వేడుక కోసం వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. చైతూ, స‌మంతా ఎంతో కాలంగా ప్రేమించుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

What's in a day.. more like all day , everyday ❤️ #loveofmylife

A post shared by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-02-15T02:38:06+00:00">Feb 14, 2017 at 6:38pm PST</time>

• Loading...

More Telugu News