: ముఖ్యమంత్రిపై జానారెడ్డి మండిపాటు


బయ్యారం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు బయ్యారం ఉక్కు కేటాయింపుల విషయం సీఎం తమతో చర్చించనేలేదని జానా అంటున్నారు. ఇటీవలే ఓ వేదికపై బయ్యారం గనుల వ్యవహారంలో సీఎం రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడాన్ని జానా తప్పుబట్టారు. ఈ విషయంలో సీఎం సంయమనం పాటించాలని హితవు పలికారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని మంత్రి సూచించారు.

  • Loading...

More Telugu News