: ముఖేష్ అంబానీకి జెడ్ కేటగిరీపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం


పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీకీ 'జెడ్' కేటగిరి భద్రత కల్పించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంతమంది ఉన్నత వ్యక్తులకు రక్షణ కల్పిస్తున్న మీరు, సామాన్య వ్యక్తుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని కోర్టు అడిగింది. ఢిల్లీలో సరైన రక్షణే ఉంటే ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగి ఉండేదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. ముఖేష్ కు 'జెడ్' కేటగిరి భద్రత కల్పిస్తూ కొన్ని రోజుల కిందట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News