: ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో ఎస్పీ అభ్యర్థి మృతి


ఉత్తరప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలాపూర్ అంబేద్కర్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీపీ)కి చెందిన అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజియా గుండెపోటుకు గురయ్యారు. దీంతో, తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


  • Loading...

More Telugu News