: పెద్దనోట్ల రద్దు అనంతరం చేపట్టిన చర్యలపై ప్రధాని కీలక చర్చ
గత ఏడాది నవంబర్ 8న పెద్దనోట్ల ప్రకటన అనంతరం చేపట్టిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కు పాల్పడుతున్న డొల్ల సంస్థలపై చర్యల విషయమై చర్చ జరిగింది. ఇకపై మరింత పకడ్బందీగా అమలు చేయాల్సిన అంశాలపై అధికారులతో మోదీ చర్చించినట్లు సమాచారం.