: అఖిలేష్ యాదవ్ సలహాదారుతో భేటీ అయిన పవన్ కల్యాణ్!


హార్వర్డ్ యూనివర్శిటీ విద్యార్థుల సదస్సు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూనివర్శిటీలో ప్రొఫెసర్ స్టీవెన్ జార్డింగ్ తో ఆయన దాదాపు రెండు గంటల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. యూపీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత అయిన అఖిలేష్ యాదవ్ కు ప్రొఫెసర్ స్టీవెన్ సలహాలు ఇస్తుంటారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపింది. వీరిద్దరూ భేటీ అయినప్పుడు తీసిన ఫొటోను కూడా అప్ లోడ్ చేసింది. 

  • Loading...

More Telugu News