: క్లైమాక్స్... ఇన్ ఛార్జీ గవర్నర్ తో పన్నీర్ సెల్వం భేటీ.. పలు విషయాలు వివరిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి


తమిళనాడులో వేగంగా మారుతోన్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో చెన్నైలోని రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకున్న ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుతో ప‌న్నీర్ సెల్వం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప‌రిస్థితులు, ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు వివ‌రాలను ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌కి వివ‌రించి చెబుతున్నారు. రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ప‌న్నీర్ సెల్వంతో భేటీ అనంత‌రం రాత్రి 7.30 గంట‌ల‌కు విద్యాసాగ‌ర్ రావుని అన్నాడీఎంకే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ క‌ల‌వ‌నున్నారు. అనంత‌రం విద్యాసాగ‌ర్ రావు ఓ నిర్ణయం తీసుకుంటారు.

  • Loading...

More Telugu News