: జవాన్ కు గుండెపోటు.. విమానంలో హైదరాబాద్ కు తరలింపు!


ఛత్తీస్ గఢ్ లో శిక్షణ పొందుతున్నసీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చలమయ్య ఈరోజు గుండెపోటుకు గురయ్యాడు. దీంతో, వెంటనే స్పందించిన అధికారులు అతన్ని భద్రాచలం తీసుకువచ్చి, అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ కుతరలిస్తున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు ఈ విమానం చేరుకోగానే, అక్కడి నుంచి కిమ్స్ ఆసుపత్రికి తరలించి చలమయ్యకు వైద్య చికిత్స అందించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News