: కత్రినా కైఫ్ మొహం వాచిపోయిందట!


పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు మొహం వాచిపోయిందట. గత కొన్ని రోజులుగా తాను షూటింగులతో బిజీగా ఉండడంతో డెంటిస్ట్ ను సంప్రదించలేకపోయిందట. యాంటీ బయోటిక్స్ వాడి కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ ఆమె మొహం మాత్రం వాచిపోయిందట. డాక్టర్ ను సంప్రదించడం ఆలస్యం కావడంతో సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఇటీవల బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లిన కత్రినాను పరీక్షించిన వైద్యులు ఇప్పుడే సర్జరీ చేయాలని చెప్పారట. ఎందుకంటే, ఇన్ ఫెక్షన్ ఉందని, అది పూర్తిగా తగ్గే వరకు సర్జరీ చేసే ప్రసక్తే లేదన్నారట. అయితే, ఈరోజు ఆమెకు సర్జరీ చేస్తారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
 

  • Loading...

More Telugu News