: కాంట్రాక్టర్ ను బెదిరిస్తూ దుర్భాషలాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ !


హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ పీఏ శేఖర్ తాజాగా ఓ కాంట్రాక్టర్ ను బెదిరిస్తూ, ఆయన్ని దుర్భాషలాడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చేస్తోంది. అవతలి వ్యక్తిని మాట్లాడనీయకుండా ఫోన్ లో ఆయన పై విరుచుకుపడ్డట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. శేఖర్ పై ఇప్పటికే పలు ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News