: గాలిమరల రెక్కల తయారీ పరిశ్రమను ప్రారంభించిన చంద్రబాబు


నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలిమరల రెక్కల తయారీ పరిశ్రమను ప్రారంభించారు. కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఇఫ్కో కిసాన్ సెజ్ లో గమేశా సంస్థ ఈ పరిశ్రమను స్థాపించింది. రూ. 500 కోట్ల పెట్టుబడిని పెట్టింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

  • Loading...

More Telugu News