: రష్యా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ


ఈ ఏడాది జూన్ 1 నుంచి 3 వరకు త‌మ దేశంలో ఎకనమిక్ ఫోరం సమావేశం జ‌రుగుతుంద‌ని, దానికి భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ర‌ష్యా అధికార ప్రతినిధి పెస్కోవ్ తాజాగా చేసిన‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎక‌న‌మిక్ ఫోరంను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రారంభిస్తార‌ని ఆయ‌న తెలిపారు. న‌రేంద్ర‌ మోదీ త‌మ దేశ‌ పర్యటనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News