: పార్లమెంటు రూంలో మంటలు!


దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు భవన్ లో మంటలు చెలరేగాయి. పార్లమెంటు భవన్ లోని రూమ్ నెంబర్ 50లో మంటలు రేగాయి. వాటిని గమనించిన అధికారులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో రంగ ప్రవేశం చేసిన 12 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్నాయి. అయితే మంటలు చెలరేగేందుకు షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక ఇంకేదైనా కారణమా? అన్నది ఆరా తీస్తున్నారు. 

  • Loading...

More Telugu News