: వ‌చ్చేనెల‌ 5 నుంచి జల్లికట్టు నిర్వహిస్తాం: జల్లికట్టు కమిటీ ప్రకటన


తమిళనాడులో జల్లికట్టు క్రీడ నిర్వ‌హ‌ణ‌ కోసం ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చేనెల‌ 5న అవనిపురంలో, 9న పలమేడులో, 10న అలగనల్లూరులో జల్లికట్టు క్రీడను నిర్వహించాల‌ని  జల్లికట్టు క్రీడా నిర్వహణ కమిటీ నిర్ణ‌యం తీసుకొని, ప్ర‌క‌ట‌న చేసింది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న‌ట్లు తెలిపింది. మ‌రోవైపు జ‌ల్లిక‌ట్టుపై శాశ్వ‌త ప‌రిష్కారం కావాలంటూ ఆ రాష్ట్ర యువ‌త ఇంకా డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News