: క‌రెంట్, ఓడీ, రుణ అకౌంట్ దారులకు శుభవార్త... ఏటీఎంలలో నగదు పరిమితి నిబంధనలు ఎత్తివేత


పెద్దనోట్ల రద్దు తరువాత న‌గ‌దు కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్న బ్యాంకు ఖాతాదారుల‌కు ఊర‌ట క‌లిగించేలా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణ‌యం తీసుకుంది. బ్యాంకు క‌రెంట్, ఓడీ, రుణ ఖాతాదారులకు ఏటీఎం విత్ డ్రాల‌పై విధించిన ప‌రిమితులను పూర్తిగా ఎత్తివేస్తున్న‌ట్లు తెలిపింది. సేవింగ్స్ ఖాతాల‌పై మాత్రం నిబంధ‌న‌లు కొన‌సాగ‌నున్నాయి. ఎల్లుండి నుంచి ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌స్తుందని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News