: జనసేన కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరిని బేషరతుగా విడుదల చేయాలి: పవన్ కల్యాణ్ డిమాండ్


ప్రత్యేక హోదా కోసం ఎంతో ధైర్యంగా పోరాట పటిమను కనబరిచిన తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జేజేలు పలికారు. ముఖ్యంగా తెలుగు యువతకు ఆయన శాల్యూట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిరసన కార్యక్రమం నేపథ్యంలో, నిన్నటి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరిని బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

  • Loading...

More Telugu News