: నాలుగు బస్సుల్లో విశాఖకు వస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు


ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విశాఖ ఆర్కే బీచ్ లో చేయనున్న నిరసన కార్యక్రమానికి నాలుగు బస్సుల్లో వస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కాకినాడ నుంచి వస్తున్నారు. పాయకరావుపేట వద్ద వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికితోడు విశాఖలోని అడ్డరోడ్డు వద్ద వైసీపీ నేత సూర్యనారాయణరాజుతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News