: ఏపీ 'సెట్' తేదీల ప్రకటన.. ఏప్రిల్ 24 నుంచి ఎంసెట్


ఏపీలో నిర్వహించబోయే వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి 27 వరకు ఎంసెట్ (ఇంజనీరింగ్) , 28న  ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్షలు ఉంటాయని, మే 5వ తేదీన ఎంసెట్ ఫలితాలను ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా, ఏప్రిల్ 19న ఎడ్ సెట్, లా సెట్, మే 2న ఐసెట్, మే 3న ఈసెట్, మే 10, 11 తేదీల్లో పీజీ సెట్ నిర్వహించనున్నట్లు గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News