: కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు... నేరుగా అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లనున్న సీఎం


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన ఢిల్లీ బయలుదేరారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా, ఏపీ ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతపై చర్చించనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా తాను కన్వీనర్ గా ఉన్న ముఖ్యమంత్రుల కమిటీ తరఫున తాత్కాలిక నివేదికను మోదీకి అందించనున్నారు.

  • Loading...

More Telugu News