: ఇళ్ల నిర్మాణంలో అక్రమాల నివారణకు జియో ట్యాగింగ్‌తో అడ్డుకట్ట: వెంకయ్య నాయుడు


హైదరాబాద్ న‌గ‌రంలోని హెచ్‌ఐసీసీలో జియో స్పేషియల్ వరల్డ్ ఫోరంను కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... నగరాలకు జనం వలసలు అధిక‌మ‌వుతున్నాయ‌ని అన్నారు. సుప‌రిపాల‌నను అందిస్తూ ముందుకు వెళ్లాలంటే జియో స్పేషియల్ టెక్నాలజీ తోడవ్వాలని అన్నారు. భూరికార్డుల్లో ఉన్న‌ సమస్యలు తొలగించేందుకు తాము ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాయ‌ని అన్నారు. స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ ల‌తో పాటు ఇళ్ల నిర్మాణంలో అక్రమాల నివారణకు జియో ట్యాగింగ్‌తో అడ్డుకట్ట వేస్తామని అన్నారు

  • Loading...

More Telugu News