: ఉత్తర భారతదేశంలో భూకంపం
దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. శ్రీనగర్, పంజాబ్, చండీగఢ్ లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో, భయాందోళనలతో ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు తీస్తున్నారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది.