: యువరాజ్ ఆట తీరు చాలా బాగుంది: షారూక్ ఖాన్


కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా డాషింగ్ ప్లేయర్ యువరాజ్ సింగ్ పరుగుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. కేవలం 98 బంతుల్లో 100 పరుగులు సాధించిన యువరాజ్ భారీ షాట్లతో తన సత్తా చాటుకున్న నేపథ్యంలో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశాడు. యువీ, ధోనీల ఆటతీరు చాలా బాగుందని, ‘రియల్లీ షేరోన్న కా జమానా హోతా హై..’ అంటూ ఆ ట్వీట్ లో సంతోషం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News