: స్టువర్ట్ బ్రాడ్ జట్టులో సచిన్ కు స్థానం


ఇంగ్లాండ్‌ స్పీడ్ స్టర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ తన దృష్టిలో అత్యుత్తమ క్రికెట్‌ జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో టీమిండియా నుంచి కేవలం సచిన్ టెండూల్కర్ మినహా ఇతరులెవ్వరికీ స్థానం లభించకపోవడం విశేషం. లార్డ్స్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్ సహాయంతో జట్టును రూపొందించిన స్టువర్ట్ బ్రాడ్ స్వదేశం ఇంగ్లండ్, దాయాది ఆస్ట్రేలియా జట్ల నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లకు స్థానం కల్పించాడు. అయితే ఈ జట్టులో తను లేకపోవడం విశేషం. ఆ జాబితా వివరాల్లోకి వెళ్తే...
1) అలిస్టర్‌ కుక్‌ (కెప్టెన్‌)
2)  మాథ్యూ హెడేన్‌
3)  రికీ పాంటింగ్‌
4) సచిన్‌ టెండూల్కర్‌
5)  బ్రియాన్‌ లారా
6)  జాక్వెస్‌ కలిస్‌
7) మాథ్యూ ప్రియర్‌ (కీపర్)
8) సర్‌ రిచర్డ్‌ హెడ్లీ
9) షేన్‌ వార్న్‌ (వైస్‌ కెప్టెన్‌)
10) గ్లెన్‌ మెక్‌ గ్రాత్‌
11) జేమ్స్‌ అండర్సన్‌

  • Loading...

More Telugu News