: చిత్రావతిపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు: సుప్రీంలో పిటిషన్
చిత్రావతి నదిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కర్ణాటక ప్రభుత్వ చర్యల వల్ల ఆంధ్రలోని పరగోడు రిజర్వాయర్ కు నీటి రాక తగ్గిపోతుందని పేర్కొంటూ నిజదావా దాఖలు చేసింది. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులతో రాయలసీమ సహా పలు జిల్లా ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడుతుందని దావాలో పేర్కొంది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులను తక్షణం నిలిపివేశాలా ఆదేశాలు జారీ చేయాల్పిందిగా కోరింది. ఈ పిటిషన్ 31న విచారణకు రానుంది.
- Loading...
More Telugu News
- Loading...