: ప‌నిచేయ‌ని రాడార్‌... గాల్లోనే చక్కర్లు కొడుతున్న 16 విమానాలు!


ఉత్తరప్రదేశ్ లోని లక్నో ఎయిర్‌పోర్టులో రాడార్ ప‌నిచేయ‌డం లేదు. దీంతో ఆ విమానాశ్ర‌యానికి రావాల్సిన‌ 16 విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయా విమానాల్లోని ప్ర‌యాణికులు ఆందోళన వ్య‌క్తం చేశారు. విమానాశ్ర‌యానికి చేరుకున్న విమానాల‌కి సిగ్నల్స్ అందకపోవడంతో విమానాలు ల్యాండ్ అయే అవకాశం లేకుండా పోయింది. ఆయా విమానాల‌ను వేరే ఎయిర్‌పోర్ట్‌ల‌కు మ‌ళ్లిస్తున్నారు. రెండు రోజుల పాటు విమానాశ్రయాన్ని మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

  • Loading...

More Telugu News