: చిరంజీవి కోసం కొత్త పదం కనిపెట్టిన మంచు లక్ష్మి
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నంబర్ 150'పై మంచు లక్ష్మి ప్రశంసలు కురిపించింది. సినిమాను చూశానని... కమర్షియల్ ఎలిమెంట్స్ తో చిరంజీవి పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చారని పేర్కొంది. చిరంజీవి పర్ఫామెన్స్ 'చింపిఫైడ్' అంటూ ట్వీట్ చేసింది. నిర్మాతగా మనమందరం గర్వపడేలా రామ్ చరణ్ చేశాడని చెప్పింది.