: శబరిమలలో కాసేపట్లో దర్శనం ఇవ్వనున్న మకరజ్యోతి


ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శబరిమలలో ఈ సాయంత్రం 6.30 గంటల తర్వాత మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. జ్యోతిని వీక్షించడానికి భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు చేరుకున్నారు. మిగిలిన వారు పంబ ప్రాంతంలో వేచి ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కేరళ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అయ్యప్ప శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. 

  • Loading...

More Telugu News