: బెజవాడ నీలాకాశంలో 'లవ్' సింబల్... ఏవియేషన్ షోకు కేరింతలు కొట్టిన ప్రజలు!


విజయవాడలో ప్రారంభమైన తొలి ఏవియేషన్ షో సందర్భంగా ఏర్పాటు చేసిన విమానాల విన్యాసాలు ప్రజలను అమితంగా ఆకర్షించాయి. పున్నమి ఘాట్ లో జరిగిన ఈ విన్యాసాలను వేలాది మంది సంభ్రమాశ్చర్యాలతో వీక్షించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానాలు గాల్లో చక్కర్లు కొడుతూ, రంగురంగుల పొగను విరజిమ్ముతూ వివిధ ఆకృతులను ఏర్పరుస్తూ ఉంటే చప్పట్లతో ప్రోత్సహించారు. ముఖ్యంగా లవ్ సింబల్ ఆకారంలో పొగ కనిపించేలా విమానాలు చేసిన విన్యాసం ఆకట్టుకుంది. భారత జెండాలోని మూడు రంగులను విరజిమ్మినప్పుడూ వీక్షకులు కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News