: మావయ్య సినిమా చరిత్రలో నిలిచిపోతుంది!: నారా రోహిత్


చిత్తూరు జిల్లా చంద్రగిరిలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను యంగ్ హీరో నారా రోహిత్ తిలకించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మావయ్య సినిమా చూడటం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. మావయ్య 100వ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాడు. సినిమాను చాలా అద్భుతంగా తీసిన చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపాడు. సినిమాలో బాలయ్య నటన అద్భుతమని ప్రశంసించారు. 

  • Loading...

More Telugu News