: కేంద్ర పభుత్వాన్ని సవాల్ చేసిన ముస్లిం మత ప్రచారకుడు జకీర్ నాయక్


యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షితులయ్యేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ సంస్థను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేయడానికి... దాని పూర్వాపరాలను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. నిషేధానికి సంబంధించిన వివరాలను అందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 15న జకీర్ నాయక్ సంస్థను కేంద్రం నిషేధించింది. 

  • Loading...

More Telugu News