: విజయవాడలో బాలయ్య సందడి!


విజయవాడలో బాలయ్య సందడి చేశారు. ప్రతి తెలుగువాడు, భారతీయుడు చూడదగ్గ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ అని, ఈ చిత్రం విజయం సాధించడమంటే, తెలుగుజాతి విజయం సాధించడమేనని  బాలకృష్ణ అన్నారు. అసలు ఈ సినిమా చేయాలనే నిర్ణయం యాదృచ్ఛికంగా జరిగిందని, ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న అభిమానులు, ప్రేక్షకులందరికీ తన ధన్యవాదాలని చెప్పారు. ఈరోజు రాత్రి ఈ సినిమాను సీఎం చంద్రబాబు వీక్షించనున్నారని తెలిపారు. 

  • Loading...

More Telugu News