: టీడీపీ గెలుపు కోసం ఎంత దూరమైనా వెళ్తాను: ఎమ్మెల్సీ అన్నం సతీష్


తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం  తాను ఎంతదూరమైనా వెళ్తానని, చంద్రబాబు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని టీడీపీ ఏపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఉద్వేగంగా ప్రసంగించారు. బాపట్ల టూరిజం సిబ్బందిని తాను కొట్టినట్లు కేసు నమోదైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, 2019 లో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే సీటు తనదేనని, తనను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని అన్నారు.

  • Loading...

More Telugu News