: నయనతార చెవులకు 'వి' రింగ్స్... అంటే అతనేనా అని నెట్టింట చర్చ!


దక్షిణాది అందాల సినీతార నయనతార చెవులపై 'వి' అనే ఆకారంలో కనిపించేలా ఇయర్ రింగ్స్ దర్శనమిచ్చాయి. ఆమె తాజా చిత్రాల్లో ఈ చెవి రింగులను చూసిన వారంతా 'వి' అంటే తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ యేనా? అంటూ కొత్త చర్చకు తెరలేపారు. ‘వి’ ఆకారంతో కనిపించిన ఈ ఇయర్‌ రింగ్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి. తన ప్రియుడి పేరు వచ్చేట్లుగానే నయనతార చెవి రింగులను సెలక్ట్ చేసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. 

  • Loading...

More Telugu News