: దేవుడిని, దెయ్యాన్ని నేనెప్పుడూ నమ్మలేదు!: రానా


దేవుడిని, దెయ్యాన్ని తాను ఎప్పుడూ నమ్మలేదని ప్రముఖ నటుడు రానా అన్నారు. దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నేనే రాజు-నేనే మంత్రి’ చిత్రం షూటింగ్  నిమిత్తం కర్నూలులోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటికి వచ్చారాయన. ఈ సందర్భంగా చెబుతూ, తన బాబాయ్ విక్టరీ వెంకటేశ్ ‘జయం మనదేరా’ చిత్రం షూటింగ్ నిమిత్తం గతంలో ఒకసారి ఇక్కడికి వచ్చానని తన ట్వీట్ లో రానా పేర్కొన్నారు. దేవుడు, దెయ్యం అనే వాటిని ఎప్పుడూ నమ్మనని చెప్పిన రానా, ఈ ఆలయం మాత్రం అద్భుతంగా ఉందని అన్నారు. 

  • Loading...

More Telugu News