: మళ్లీ కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి


ఛత్తీస్ గఢ్ లో భద్రతాదళాల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. వేసవి కావడంతో పోలీసులు మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్నారు. తాజాగా నారాయణపూర్, చోటేదోంగార్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్ పీఎఫ్ దళాలకు మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారని సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News