: రకుల్, రెజీనా, శ్రేయ, సమంత, రానా, అఖిల్, చైతూ, సాయి ధరమ్ అంతా గోవాలోనే! ఫొటోలు చూడండి..!


టాలీవుడ్ యంగ్ హీరోలు, అందాల భామలంతా కొత్త సంవత్సర వేడుకలను గోవాలో జరుపుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, శ్రేయ, రెజీనా, సమంత, రానా, సాయి ధరమ్ తేజ్, చైతన్య, అఖిల్ అందరూ గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మస్త్ గా ఎంజాయ్ చేశారు. పెళ్లి చేసుకోబోతున్న చైతూ-సామ్ జంట కూడా వీరికి జతకూడటంతో వీరి ఎంజాయ్ మెంట్ పీక్ కు చేరింది. యంగ్ జనరేషన్ హీరో, హీరోయిన్లంతా ఒకే చోటకు చేరడంతో... పార్టీ ఫుల్ జోష్ లో కొనసాగిందట. ఈ ఎంజాయ్ మెంట్ కు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ కొన్న ఫొటోలను తన ట్విట్టర్ ద్వారా అప్ లోడ్ చేసింది. 

  • Loading...

More Telugu News