: మార్లిన్ మన్రో క్రేజ్... ఆమె వేసుకున్న డ్రెస్ 33 కోట్లు పలికింది!


ప్రముఖ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'నువ్వు సినిమాల్లో నటించేందుకు పనికిరావు' అని ఏ నోళ్లతో అయితే అనిపించుకుందో, అవే నోళ్లతో హాలీవుడ్ శృంగార దేవతగా కీర్తించబడింది. 'సమ్ థింగ్ గాట్ టు గివ్' సినిమాలో నటించిన సందర్భంగా ఆమె ధరించిన గౌనును అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో 'జూలియస్' సంస్థ వేలానికి పెట్టింది. దీనిని ఓ అభిమాని 33 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. దీంతో ఈ డ్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రెస్ గా వినుతికెక్కింది.

  • Loading...

More Telugu News