: అన్ని ఫార్మాట్లలోను ఐసీసీ ఫైనల్ ర్యాంకింగ్స్ వివరాలు ఇవిగో!


2016 సంవత్సరానికిగాను అన్ని ఫార్మాట్లలోను ర్యాంకింగ్స్ ను ఐసీసీ ప్రకటించింది. తాజా ర్యాంకుల్లోనూ విరాట్ కోహ్లీ టెస్టుల్లో తన రెండవ స్థానాన్ని కొనసాగించాడు. పాక్ ఓపెనర్ అజహర్ అలీ పది స్థానాలు ఎగబాకగా, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ రేటింగ్ పాయింట్ల మెరుగుదలలో ముందు నిలిచాడు. బౌలర్లలో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ ఆశ్విన్, రవీంద్ర జడేజాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. పూర్తి ర్యాంకులు ఇలా వున్నాయి.

టెస్టు ర్యాంకుల్లో టాప్ 10 దేశాల వివరాలు వరుసగా..: ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే
వన్డే ర్యాంకింగ్స్: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఆఫ్గనిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్.
టీ-20 ర్యాంకింగ్స్: న్యూజిలాండ్, ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, స్కాట్లాండ్, యూఏఈ, హాంగ్ కాంగ్, ఒమన్, ఐర్లాండ్

టాప్-10 బ్యాట్స్ మెన్ - వన్డేలు: డెవిలియర్స్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, డికాక్, కేన్ విలియమ్సన్, మార్టిన్ గుప్తిల్, హషీమ్ ఆమ్లా, జో రూట్, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్.
టాప్-10 బౌలర్లు - వన్డేలు: ట్రెంట్ బోల్డ్, ఇమ్రాన్ తాహిర్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, షకీబ్ అల్ హసన్, అదిల్ రషీద్, మట్ హెన్రీ, కాగిసో రబడా, అక్సర్ పటేల్, మషారఫే మోర్తాజా.
టాప్-10 బ్యాట్స్ మెన్ (టెస్టులు): స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, అజర్ అలీ, హషీమ్ ఆమ్లా, డెవిలియర్స్, డికాక్, ఛటేశ్వర్ పుజారా.
టాప్-10 బౌలర్లు (టెస్టులు): రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రంగనా హెరాత్, డేల్ స్టెయిన్, జోష్ హాజిల్ వుడ్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మిచెల్ స్టార్క్, విర్మామ్ ఫిలాండర్, నీల్ వాగ్నర్.

టాప్-10 బ్యాట్స్ మెన్ (టీ-20): విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్, గ్లెన్ మెక్ గ్రాత్, మార్టిన్ గుప్తిల్, ఫ్రాంకోయిస్ డు ప్లెసిస్, కేన్ విలియమ్సన్, జో రూట్, అలెక్స్ హేల్స్, మొహమ్మద్ షహజాద్, హామిల్టన్ మసకద్జా
టాప్-10 బౌలర్లు (టీ-20): ఇమ్రాన్ తాహిర్, జస్ ప్రీత్ బుమ్రా, శామ్యూల్ బద్రీ, ఇమాద్ వాసిమ్, రషీద్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, జేమ్స్ పాల్కనర్, కైల్ అబాట్, ఆడమ్ మిల్నే, సునీల్ నరైన్.

  • Loading...

More Telugu News