: బొల్లారంలో రాష్ట్రపతి తేనీటి విందుకు హాజరైన తెలంగాణ నేతలు, ప్రముఖులు


హైదరాబాదు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పలువురు మంత్రులు, విపక్ష నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఆహ్లాదరకర వాతావరణంలో రాష్ట్రపతి అతిథులందర్నీ పలకరించారు. 

  • Loading...

More Telugu News