: బొగ్గు గనులను జెన్ కోకు లీజుకిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు


బొగ్గు గనుల లీజు వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తేల్చేసింది. కరీంనగర్‌ జిల్లాలోని తాడిచర్ల, కాపురం బొగ్గు గనులను టీఎస్‌ జెన్‌ కోకు లీజుకు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 913 హెక్టార్ల బొగ్గుగనుల్ని 30 ఏళ్ల పాటు జెన్‌ కోకు లీజుకు ఇస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News