: శ్రీవారి సేవలో సచిన్


క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తిరుమల వచ్చాడు. రేణిగుంట విమానాశ్రయంలో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు సచిన్ కు స్వాగతం పలికారు. శనివారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో సచిన్ స్వామివారిని దర్శించుకోనున్నాడు. 

  • Loading...

More Telugu News