: మనకు భీమవరం రాజులు, గుంటూరు చౌదరీలు మిత్రులు కావచ్చు.. కానీ ..!: తెలంగాణ ఎమ్మెల్యే సంపత్
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే సంపత్ ఆంధ్రాయాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. తానీ మధ్య ఒక కంపెనీకి వెళ్లానని చెప్పిన సంపత్, ఆ కంపెనీలో సెక్యూరిటీ గార్డు నుంచి ఉన్నతోద్యోగి వరకు అందరూ ఆంధ్రోళ్లే ఉన్నారని, ఇలా అయితే తెలంగాణ యువకులు ఏమైపోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనకు భీమవరం రాజులు, గుంటూరు చౌదరీలు స్నేహితులుగా ఉండవచ్చని, అలాగని అందరూ ఆంధ్రా ఉద్యోగులే ఉంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.