: లైఫ్ సిరీస్ లో మరో కొత్త ఫోన్
డేటా, వాయిస్ కాల్స్ ను ఉచితంగా అందిస్తున్న రిలయన్స్ సంస్థ, లైఫ్ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. బ్లూ, బ్లాక్ కలర్స్ లో 'విండ్ 7 ఎస్' పేరిట మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన దీని ధర రూ. 5,699. ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఫోన్ లో 5 అంగుళాల తెర, 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8/5 ఎంపీ కెమెరాలు, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 2,250 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుందని సంస్థ పేర్కొంది.