: చంద్రబాబు అండతోనే ఈ దారుణం జరిగింది: వైఎస్ జగన్


అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన కడప జిల్లాలోని వేంపల్లి మండల ఉపాధ్యక్షుడు రామిరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చంద్రబాబు ఫ్యాక్షన్ ని ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. రామిరెడ్డి ఎదుగుదలను సహించలేకనే టీడీపీ వాళ్లు ఆయనను హత్య చేశారని, చంద్రబాబు అండతోనే ఈ దారుణం జరిగిందని జగన్ ఆరోపించారు. 

  • Loading...

More Telugu News