: గుంటూరు జిల్లాలో ఎస్బీఐ క్యూ లైన్లో నిలబడిన వ్యక్తి మృతి
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో విషాదం చోటుచేసుకుంది. డీమోనిటైజేషన్ కారణంగా కోటయ్య అనే వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని తన ఖాతాలో డబ్బులు తీసుకునేందుకు క్యూలైన్లో నిల్చుని మృతి చెందారు. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి సొమ్ము వారు తీసుకునేందుకు ఈ తిప్పలేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.