: వరుసగా ఆరో రోజు కూడా నష్టాల్లో ముగిసిన మార్కెట్లు


భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 65.60 పాయింట్లు నష్టపోయి 26,242.38కి, నిఫ్టీ 21.10 పాయింట్లు కోల్పోయి 8,061.30కి దిగాయి.

ఇవాల్టి టాప్ గెయినర్స్...
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (6.85%), వెల్స్ పన్ కార్ప్ (6.18%), పీసీ జెవెలర్స్ (6.00%), డీఎల్ఎఫ్ (4.07%), రాంకో సిమెంట్స్ (3.78%)      
టాప్ లూజర్స్...
అలోక్ ఇండస్ట్రీస్ (-10.19%), సియట్ లిమిటెడ్ (-4.46%), నెట్ వర్క్ 18 మీడియా (-4.11%), ఎస్కార్ట్స్ లిమిటెడ్ (-4.10%), పిరమల్ ఎంటర్ ప్రైజెస్ (-3.62%).      

  • Loading...

More Telugu News